BCCI Likely To Allow 50 Per Cent Crowd During India vs England Series

#IndiavsEngland
#IndiavsEnglandSeries
#BCCI
#50PerCentCrowdDuringIndiavsEnglandmatches
#stadiums
#Viratkohli
#Rohitsharma
#venues
#CricketFans

భారత క్రికెట్ అభిమానులకు శుభవార్త. సొంతగడ్డపై ఫిబ్రవరిలో ఇంగ్లండ్‌తో జరగనున్న టెస్ట్, టీ20 వన్డే సిరీస్‌లకు 50 శాతం ప్రేక్షకులను మైదానంలోకి అనుమతించే యోచనలో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఉన్నట్లు తెలుస్తోంది. కరోనా నేపథ్యంలో ఇంగ్లండ్‌తో జరిగే మ్యాచ్‌లన్నిటినీ కేవలం మూడు స్టేడియాల్లోనే నిర్వహించనుంది. భారత్-ఇంగ్లండ్ మధ్య జరిగే నాలుగు టెస్ట్‌లు, ఐదు టీ20లు, మూడు వన్డేలకు చెన్నై, అహ్మదాబాద్, పుణెలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. తొలి టెస్టు మ్యాచ్ చె ఫిబ్రవరి 5 నుంచి చెన్నై వేదికగా ప్రారంభంకానుంది.